Friday, July 11, 2025

హెచ్‌సిఎహెచ్ హైదరాబాద్ సెంటర్‌కు క్యూఎఐ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవుట్ ఆఫ్ హాస్పిటల్ కేర్ స్పేస్‌లో రెండు క్యూఎఐ, ఎన్‌ఎబిహెచ్ అక్రిడిటేషన్‌ను కలిగి ఉన్న ఏకైక సంస్థగా హెచ్‌సిఎహెచ్ భారతదేశంలో అవతరించింది. హైదరాబాద్ సదుపాయం ట్రాన్సిషన్ కేర్ సెంటర్‌ల కోసం ప్రతిష్టాత్మకమైన క్యూఎఐ (క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్) అక్రిడిటేషన్‌ను పొందిందనట్టు హెచ్‌సిఎహెచ్ ప్రకటించింది. ఈ విభాగంలో అత్యుత్తమ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రదాతగా ఎదగడానికి ఇది ఒక ముఖ్యమైన దశగా భావిస్తున్నామని హెచ్‌సిఎహెచ్ సిఇఒ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News