Wednesday, July 24, 2024

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని..దీంతో బుధవారం నుంచి వర్షాలు పడతాయని చెప్పింది.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News