Monday, May 6, 2024

డిసిపి మహేందర్ బ్రెయిన్ లో బబుల్స్.. పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ సిసిఎస్ అడిషనల్ డిసిపి మహేందర్ తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో సిసిఎస్ అధికారులు ఆయనను వెంటనే హాస్పటల్ కు తరలించారు. బ్రెయిన్ లో బబుల్స్ సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా డిసిపి మహేందర్ బాధపడుతున్నారు. నిన్న(సోమవారం) ఉదయం ఆఫీస్ కి వచ్చిన తర్వాత బబుల్స్ పగిలిపోవడంతో అయన బాత్రూంలో కుప్పకూలిపోయారు. ప్రస్తుతం అయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Hyd CCS Additional DCP Mahendar suffers head injury

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News