Thursday, May 8, 2025

దేశ రక్షణలో వ్యూహాత్మక ప్రాంతంగా హైదరాబాద్: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాధ్: పహల్‌గామ్ ఉగ్రవాదులు పైశాచిక దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూరు’ పేరిట ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో సిఎం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోనే అన్ని డిఫెన్స్ విభాగాలు ఉన్నాయన్నారు. దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మకం ప్రాంతమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News