Tuesday, October 15, 2024

రూ.50లక్షల హవాలా డబ్బులు పట్టివేత

- Advertisement -
- Advertisement -

వాహనాల తనిఖీలో సుల్తాన్ బజార్ పోలీసులు భారీగా హవాలా డబ్బులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సుల్తాన్ బజార్ పోలీసులు శనివారం బొగ్గులకుంట వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దుస్తుల వ్యాపారం చేసే ఓ వ్యక్తి అబిడ్స్ నుంచి వాహనంపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. బ్యాగులో రూ.50లు తీసుకుని వెళ్తున్నాడు. వాటిని పరిశీలించిన పోలీసులు వాటికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిందిగా కోరగా ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News