Wednesday, April 24, 2024

ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20 టై..

- Advertisement -
- Advertisement -

 

హామీల్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కివీస్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాల్సివుంది. అయితే షమి వేసిన 20 ఓవర్ లో చివరి బంతికి టేలర్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో అంపైర్స్ మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించనున్నారు.

 

IND vs NZ 3rd T20 Match score level

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News