Saturday, April 20, 2024

సౌతాఫ్రికాతో రెండో టీ20.. టీమిండియా బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

IND vs SA 2nd T20: SA Win toss and opt bowl

గౌహతీలో సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్ మరికొద్దసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సఫారి జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, తొలి మ్యాచ్ ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సౌతాఫ్రికా జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.

IND vs SA 2nd T20: SA Win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News