Tuesday, February 7, 2023

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..

- Advertisement -

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఈషాన్ కిషన్(37) భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ఔటయ్యాడు. దీంతో టీమిండియా 77 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. అంతకుముందు సంజూ శాంసన్(5), సూర్యకుమార్ యాదవ్(7), మరో ఓపెనర్ శుభమన్ గిల్(7)లు వెంటవెంటనే ఔటై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. క్రీజలో కెప్టెన్ హర్దిక్ పాండ్యా(27), దీపక్ హుడా(5)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles