Saturday, July 12, 2025

మయాంక్ ఔట్…. ఇండియా ఎ జట్టు 18/1

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డి-ఇండియా ఎ మధ్య జరిగిన టెస్టులో మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ ఏడు పరుగులు చేసి విధ్వాత్ కవెరప్పా బౌలింగ్‌లో సంజూ శామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రతమ్ సింగ్(4), తిలక్ వర్మ(0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా బి, ఇండియా సి మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇండియా బి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News