Sunday, November 3, 2024

శ్రీలంక విజయ లక్ష్యం 358 పరుగులు

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐసిసి ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంకకు ఇది తప్పక గెలవాల్సిన పోరు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో శుభ్ మన్ 92, కోహ్లీ 88, శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News