Saturday, May 3, 2025

గుజరాత్ పై బౌలింగ్ ఎంచుకున్న SRH… ఓడితే ఇంటికే

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025 ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. దీంతో ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారుతోంది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇకనుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో బలమైన గుజరాత్ జట్టుతో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిని హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుని.. గుజరాత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడొో స్థానంలో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News