Saturday, October 5, 2024

రెయిన్ బో విస్టాస్ అపార్ట్ మెంట్ లో ఐటి అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాస్ అపార్ట్ మెంట్ లో ఐటీ అధికారుల సోదాలు చేపట్టారు. బిఆర్ కె ఛానల్ అధినేత బొల్ల రామకృష్ణ చౌదరి ఇంట్లో మంగళవారం ఉదయం 5:30 నుండి ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మంది ఐటి అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ‘సిఎం పెళ్ళాం’ మూవీకి బొల్ల రామకృష్ణా చౌదరి ప్రొడ్యూసర్ గా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News