- Advertisement -
హైదరాబాద్: సినిమా థియేటర్ల బంద్ విషయం చిన్నది కదాని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అన్నారు. ఆయన తాజగా నటించిన ‘షష్టిపూర్తి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు మూసివేయడం అనేది ఒకరు చెబతే జరిగేది కాదని అయన అన్నారు. దీన్ని ఎవరో మిస్ గైడ్ చేశారని.. చివరకు అది నిలబడలేదని పేర్కొన్నారు. పపన్(Pawan Kalyan) కల్యాన్ ఫీల్ అయ్యరు అంటే అది సరైనతే అని తెలిపారు. ఇలాంటివి సృష్టించిన వాళ్లను కనిపెడితే.. ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని స్పష్టం చేశారు. థియేటర్లు బంద్ చేయడం అనేది విషయం కాదని.. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నల్లు తెలిపారు. పవన్ కళ్యాన్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనక ఎవరున్నారో కనిపెట్టలని కోరడం హర్షిణీయం అన్నారు.
- Advertisement -