Friday, May 16, 2025

హాలీవుడ్‌లోకి కంగనా

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. బ్లెస్డ్ బీ ద ఈవిల్ హర్రర్ మూవీలో కంగనా నటించనుంది. స్కార్లెట్ రోజ స్టాలోన్ తో కలిసి నటించిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్‌ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్‌ ప్లే గాథ తివారీ. ఈ చిత్రాన్ని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్‌ చేయనున్నారు. హార్రర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఈ వేసవిలోనే షూటింగ్‌ ప్రారంభంకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News