Sunday, April 28, 2024

ప్రముఖ రచయిత చిదానంద (88) కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కన్నడ సాహిత్య రచయిత, పండితుడు, పరిశోధకుడు డాక్టర్ చిదానంద మూర్తి (88) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కన్నడ సాహిత్యంలో ఎన్నో రచనలు రాశాడు. సంస్కృతి, భూమి, కర్నాటక చరిత్రపై ఎన్నో పరిశోధనలు చేసి చరిత్రకారుడిగా నిలిచిపోయాడు. మే 10, 1931 దావనగెరు జిల్లా చన్నగిరి లో జన్మించారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందాడు. చిదానంద మృతి పట్ల కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సంతాపం తెలిపారు. కన్నడ భాష పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన లోటు తీరనిదని తెలిపారు.

Kannada scholar Chidananda Murthy passes away, he was being treated for age-related illness at a private hospital, he breathed his last at around 3:30 a.m.

 

Kannada scholar Chidananda Murthy passes away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News