Saturday, April 13, 2024

కాసేపట్లో తెలంగాణ భవన్ కు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News