- Advertisement -
ముంబై: సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కెప్టెన్ కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం కారణంగా అతను జట్టు నుంచి వైదొలిగాడు. తొలి మ్యాచ్ ఆరంభానికి ముందే అతను జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సొంత గడ్డపై జరిగే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. రాహుల్‌ను సిరీస్‌కు కెప్టెన్‌గా చేశారు. అయితే అతను తప్పుకోవడంతో పంత్‌కు బాధ్యతలు అప్పగించారు.
KL Rahul Ruled out of T20 Series against South Africa
- Advertisement -