Saturday, June 3, 2023

మెదక్ జిల్లాలో మహిళపై కత్తితో దాడి.. ఆ గొడవలే కారణం..

- Advertisement -
- Advertisement -

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంగళవారం ఓ మహిళపై కత్తితో దాడి జరిగింది. శ్రీకాంత్ అనే వ్యక్తి పాత గొడవలతో మహిళపై కత్తితో దాడి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిలను 108 వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటుందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News