Monday, April 29, 2024

పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సెటైర్లు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. నాయకులు ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సిపి ఎంఎల్ఏ కొడాలి నాని మరోసారి సెటైర్లు వేశారు. మాది రూపాయి పావలా ప్రభుత్వమంటే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని పవన్ చెప్పకనే చెప్పాడన్నారు. పవన్ కళ్యాణ్‌ని పావలా పవన్ అంటారు.. కాబట్టి ఆయనకు, ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీకి 25 సీట్లే వస్తాయని అర్థం అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News