Tuesday, April 23, 2024

రూ.6299కే నయా స్మార్ట్‌ఫోన్‌…

- Advertisement -
- Advertisement -

Lava-Z71

ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్‌ తయారీదారు లావా ‘జడ్‌71’ పేరిట తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6299 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది.

లావా జడ్‌71 అద్భుత ఫీచర్లు…

5.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే,

2 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ మీడియాటెక్‌ హీలియో ఎ22 ప్రాసెసర్‌,

2 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0,

డ్యుయల్‌ సిమ్‌, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు,

5 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్‌ 4.2, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.

Lava Z71 smartphone was launched in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News