Tuesday, February 7, 2023

కామారెడ్డిలో చిరుత సంచారం

- Advertisement -

Leopard migration in Kamareddy Districts

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామం లింగుపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చిరుత గుర్తులను గుర్తించలేకపోయారు. రెండు రోజుల క్రితం కొన్ని గ్రామస్తులు నగర శివార్లలో చిరుతపులిని చూసినట్లు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి గుంపుగా వెళ్లాలని కోరారు. ప్రస్తుతం చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles