Thursday, December 7, 2023

మొక్కలు నాటుదాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు పెళ్లి రోజు సందర్బంగా కరీంనగర్ జిల్లా వెలిచాలా గ్రామంలోని దేవాలయ పరిధిలో వీర్ల వెంకటేశ్వర రావ్,కవిత దంపతులు మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి కాలుష్య రహిత వాతావరణం ఉండేలా చూడాలన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఇంతటి సదావకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News