Wednesday, May 8, 2024

చలికాలంలో పెదవులు పగలకుండ ఉండాలంటే ఏం చేయాలి?

- Advertisement -
- Advertisement -

చలికాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే పెదవులు గులాబీరేకుల్లా సున్నితంగా ఉంటాయి.

కొన్ని చిట్కాలు: పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి. గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తరువాత కడుక్కుంటే పెదవులు మృదువుగా తయారవుతాయి. పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనె, గ్లిజరిస్, నిమ్మరసం కలిపి రాసుకోవాలి. మీగడలో సెనగ పిండి, నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News