Friday, March 1, 2024

వైన్స్ ముందు బారులు తీరిన మద్యం ప్రియులు

- Advertisement -
- Advertisement -

జక్రాన్ పల్లి, మన తెలంగాణ: ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న పోలింగ్ సందర్బంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 30 తారీకు వరకు వైన్ షాపులు మూసివేస్తున్న కారణంగా శుక్రవారం. మండల కేంద్రంలో ఉన్న మూడు వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరిన దృశ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News