Saturday, April 20, 2024

ఆద్యంతం ఆసక్తికరంగా…

- Advertisement -
- Advertisement -

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కెఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కళ్యాణ్ రామ్ ‘కత్తి’ దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా రు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉందన్న హరీష్ శంక ర్ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే.. కథానాయకుడు విలన్ తల నరికి చేతిలో పట్టుకొని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారు. ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా?, సిని మా కథేంటి? అనే ఆసక్తిని ఇవి కలిగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News