Sunday, March 26, 2023

కొనసాగుతున్న ఎంఎల్సి ఓట్ల లెక్కింపు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సిబ్బంది కౌంటింగ్‌కు 28 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. మూడు ఫిఫ్టుల్లో లెక్కింపు జరిగేలా సిబ్బందిని నియమించారు. ప్రతి టేబుల్‌కు సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, అబ్జర్వర్‌ను నియమించారు. ఒక్కో రూమ్‌కు ముగ్గురు ఎఆర్‌ఒలు, ముగ్గురు అడిషనల్ కలెక్టర్లు పరిశీలిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News