Tuesday, October 15, 2024

బిల్డింగ్ పై నుంచి దూకి.. హీరోయిన్ మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలో బుధవారం ఉదయం బిల్డింగ్ ఏడోవ అంతస్తు నుండి దూకి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. భారత సరిహద్దు పట్టణమైన ఫాజిల్కాకు చెందిన అనిల్ అరోరా ఇండియన్ మర్చంట్ నేవీలో పనిచేశారు. ఆయనకు మలైకా అరోరాతోపాటు మరో కూతురు అమృతా అరోరా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News