Saturday, October 5, 2024

బార్ వెలుపల కాల్పులు..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికా లోని అలబామ రాష్ట్రంలో ఓ బార్ వెలుపల శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా అలజడి రేగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్‌లు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News