Friday, May 2, 2025

పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని పారిశ్రామిక వాడలో స్క్రాప్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రసాయనం నిల్వ చేసే ప్లాస్టిక్ టాంక్ లో మంటలు అలుముకుని నల్లని దట్టమైన పోగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా  సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News