Monday, August 18, 2025

నేపాల్‌లో స్వల్పభూకంపం

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైంది. గర్ఖాకోట్‌కు మూడు కిమీ దూరంలో , 20 కిమీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది రికార్డయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇటు ఉత్తర భారత్‌నూ ఇవి తాకినట్టు తెలిసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News