Wednesday, February 1, 2023

క్రీడా రంగానికి మంత్రి హరీశ్‌రావు పెద్దపీట

- Advertisement -

 

సిద్దిపేట అర్బన్: క్రీడా రంగానికి మంత్రి హరీశ్‌రావు పెద్దపీట వేస్తున్నారని వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్‌రాజనర్సు, పాల సాయిరాం అన్నారు. శనివారం వాలీబాల్ అకాడమీ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితోనే సిద్దిపేట క్రీడా హబ్ మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles