Friday, September 13, 2024

‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ టీమ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం ఈ మూవీ విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రయూనిట్ కేక్ కట్ చేసి, క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకుంది.

అయితే, ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ రోజు మిస్టర్ బచ్చన్ తోపాటు పూరీ-రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్, తమిళ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా కూడా విడుదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News