Thursday, September 18, 2025

హత్యకు గురైన ఎమ్మార్వో ఆఫీస్ వాచ్ మెన్

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వాచ్ మెన్ హత్య కలకలం రేపింది. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహించే పోచయ్య హత్యకు గురయ్యాడు. దేశపెట్ గ్రామానికి చెందిన పోచయ్య తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. సంఘటన స్థలానికి బాన్సువాడ డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి వెళ్ళి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News