Thursday, April 25, 2024

కొత్త కరోనా కేసులు 4129

- Advertisement -
- Advertisement -

New corona cases 4129 In India

న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 4129 కరోనా కేసులు మోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరో 43,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏడుగురు మృతిచెందగా 4688 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News