Friday, September 19, 2025

ODI World Cup: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు.

ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(0)ను బుమ్రా ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. దీంతో ఆసీస్, 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ జట్టు వికెట్ నాష్టానికి నాలుగు ఓవర్లలో 11 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(5), స్టీవ్ స్మిత్(6)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News