Saturday, October 5, 2024

సూరారం చెరువులో దూకిన మహిళ… కాపాడిన డిఆర్ఎఫ్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం కట్ట మైసమ్మ లింగం చెరువులో గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. చెరువులో వృద్ధురాలు దూకుతుండగా జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను చెరువులో నుంచి బయటకు తీశారు. వృద్ధురాలుకు సిపిఆర్ చేసి  నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ తరలించారు. వృద్ధురాలు గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News