Monday, June 5, 2023

సంగారెడ్డిలో ఆన్‌లైన్ టాస్క్….. రూ.25 లక్షల మోసం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్ పేరుతో రూ.25 లక్షలకు పైగా మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు అమీన్‌పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలను మోసగించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశచూపి టోకరా వేశారు. ఒక మహిళ వద్ద రూ.20.6 లక్షలు, మరో మహిళ వద్ద రూ.4.6 లక్షలు వసూలు చేశారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News