Home Search
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్ చిచ్చు వెనుక ప్రొఫెసర్ ఉదయ్‌రెడ్డి.. కేసు నమోదు
ఇంఫాల్: మణిపూర్‌లో తెగల మధ్య ఆరని చిచ్చుకు బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి కారణం అని వెల్లడైంది. ఉదయ్ రెడ్డి అనే ఈ వ్యక్తిపై స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు....
గనులు వేలం వేస్తారా.. వేయమంటారా?
న్యూఢిల్లీ: ఇప్పటికే కాలం గడిచిపోయింది, తొమ్మిదేళ్లు దాటింది, ఏ ఒక్క ఖనిజ క్షేత్రానికి వేలం వేయలేదు. జూన్ 30వరకు కనీసం ఆరు బ్లాక్‌లకు వేలం నిర్వహించాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే...
అగ్నిపథ్‌పై కమిటీ
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో అగ్నివీరుల నియామకాలపై ఎన్‌డిఎ భాగస్వామ్య ప క్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ఇం దులోని లోటుపాట్లను చక్కదిద్దడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది....
పిఒకెపై బలప్రయోగం ఉండదు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) తమదే అన్న వాదనను భారత్ ఎన్నటికీ విడనాడదని రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉండదని, ఎందుకంటే కాశ్మీర్‌లో అభివృద్ధిని...
10 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
మార్చిలో 4.85 నమోదు
పారిశ్రామిక ఉత్పత్తి శాతానికి పెరుగుదల
ఆహార ద్రవ్యోల్బణం శాతానికి తగ్గుదల
న్యూఢిల్లీ : దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికపై మార్చిలో 4.85 శాతంగా నమోదైందని, ఇది పది నెలల కనిష్ఠం...
గ్యారంటీలకు నిధులు ఫుల్
నిధుల సమీకరణకు పక్కా ప్లాన్ 6 గ్యారెంటీలకు
ఖర్చు రూ.54 వేల కోట్లు కొత్త ఏడాదిలో
రూ.64 వేల కోట్ల టార్గెట్ రాష్ట్ర రుణ
ప్రణాళికకు ఆర్‌బిఐ గ్రీన్‌సిగ్నల్
ఒక్కో త్రైమాసికంలో రూ.16...
370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
చైనా వీసా కేసులో కార్తీకి అరకోటి
కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో రూ 50 లక్షల లంచం తీసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం అభియోగాలు మోపింది. కేంద్ర మాజీ హోం, ఆర్థిక శాఖ మంత్రి...
ఎన్‌డిఎ 3.0 రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇక ఎన్నికల ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అయింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్ర మంత్రి మండలి చిట్టచివరి, సుదీర్ఘ కీలక భేటీ ఇక్కడ జరిగింది....
ఆదాయంపై అంతులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్‌కు అవసరమైన ఆదాయాన్ని...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్‌లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
పాఠశాల విద్యకు రూ. 73,498 కోట్లు
న్యూఢిల్లీ: పాఠశాల విద్య, అక్షరాస్యతకు 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య, ఆక్షరాస్యత మంత్రిత్వశాఖకు తాత్కాలిక బడ్జెట్‌లో రూ.73,498 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర...
బడ్జెట్ 2024 హల్వా వేడుక
సిబ్బందికి హల్వాను పంచిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : నార్త్ బ్లాక్‌లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ఏర్పాటు చేసిన సంప్రదాయ ‘హల్వా వేడుక’తో 2024 బడ్జెట్ పత్రాలను సిద్ధం చేసే...
ఉపాధి హామీకి ఆధార్ గండం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ...
డిసెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో పది శాతం పెరుగుదల
చిట్టా విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : దేశంలో సరుకులు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు డిసెంబర్‌లో పదిశాతం పెరిగాయి. వీటి విలువ రూ 1.64 లక్షల కోట్లు వరకూ ఉంటుంది....
16వ ప్రణాళిక సంఘం చైర్మన్‌గా పనగరియా
త్వరలో మరికొంత మంది సభ్యుల పేర్ల ప్రకటన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 16వ ప్రణాళికా సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగరియాను నియమించింది. పనగారియా గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సేవలందించారు....
16వ ప్రణాళికా సంఘం చైర్మన్‌గా పనగారియా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 16వ ప్రణాళికా సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగారియాను నియమించింది. పనగారియా గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. ఇక ఆర్థిక మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న...
ఐదురోజుల పర్యటనకు రష్యాకు విచ్చేసిన జైశంకర్
మాస్కో : కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తన ఐదురోజుల పర్యటన కోసం రష్యాకు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై రష్యా...
పంట వ్యర్థాల దగ్ధాలు తగ్గవా!
ప్రపంచంలోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి...
అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం
అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ
అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా...