Saturday, May 18, 2024
Home Search

సహాయక చర్యలు - search results

If you're not happy with the results, please do another search
5 Injured after fire breaks out in Iron Company in Kondurg

కొందుర్గు ఐరన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు బయటకు పరుగులు...
Road accident in nalgonda

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....
Fire Accident at Nandigama Pharma Company

నిలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగతో నిలోఫర్ ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు....
Under Construction Building Collapsed in Ooty

ఊటీలో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి..

ఊటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక...
Road accident in Vanasthalipuram: Two killed

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
13 Students ends life after fire breaks out at School dormitory in China

పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం.. 13మంది విద్యార్థులు మృతి

అగ్ని ప్రమాదంలో13మంది విద్యార్థులు మరణించిన విషాద సంఘటన చైనాలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి చైనా హెనాన్‌ ప్రావిన్స్‌ లోని యింగ్‌కాయ్‌ పాఠశాల వసతి గృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. క్రమంగా వసతి గృహంతో...

గద్వాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న...
A boat trip that took lives

ప్రాణాలు తీసిన పడవ ప్రయాణం

14మంది చిన్నారులు సహా ఇద్దరు టీచర్ల దుర్మరణం గుజరాత్‌లోని వడోదరలో ఘటన వడోదరా: గుజరాత్‌లోని వడోదరాలో విహారయాత్రలో విషాదం చో టుచేసుకుంది. వడోదరాలోని హరిణి లేక్‌లో గురువారం విద్యార్థుల బృందంతో వెళ్లుతున్న పడవ మునిగిపోవడంతో...

గుజరాత్‌లో పడవ ప్రమాదం.. 14 మంది దుర్మరణం

వడోదరా : గుజరాత్‌లోని వడోదరాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. వడోదరాలోని హర్ని లేక్‌లో గురువారం విద్యార్థుల బృందంతో వెళ్లుతున్న పడవ మునిగిపోవడంతో మొత్తం 14 మంది దుర్మరణం చెందారు. మృతులలో 12 మంది...

పట్టాలు తప్పిన ‘చార్మినార్’

నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి...
Central Railway Cancelled MMTS Trains due to Charminar Express Train Incident

నాంపల్లిలో రైలు ప్రమాదం.. పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నాంపల్లిలో రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 50మంది ప్రయాణికులు...
Charminar Express Train hit Platform Wall in Nampally

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. 40మందికి గాయాలు..

హైదరాబాద్: నాంపల్లి స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఫ్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో...

కెపిహెచ్‌బిలో కారు భీభత్సం

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫోరం మాల్ సర్కిల్‌లో సోమవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా...

కుప్పకూలిన చర్చి నిర్మాణ శ్లాబ్

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ ఒకరి మృతి...ఇద్దరి పరిస్థితి విషమం జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో నూతన చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ డబ్బా కూలిపోవడంతో...

విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు, ఇద్దరు కుమార్తెలు మృతి

కింగ్స్‌టౌన్: కారిబియన్ సముద్రంలో శుక్రవారం ఒక ప్రైవేట్ విమానం కూలిపోయిన దుర్ఘటనలో జర్మన్ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్, ఆయన ఇద్దరు కుమార్తెలు మరణించారు. కారిబియన్‌లో భాగమైన సెయింట్ విన్సెంట్, గ్రెనదైన్స్‌లో భాగమైన...
Express Train Accident in Rajasthan

రాజస్థాన్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్

రాజస్థాన్‌ లో రైలు ప్రమాదం జరిగింది. కోట జంక్షన్ సమీపంలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. భోపాల్ కు వెళ్తుండంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం...

అస్సాం లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును...
55 people died in Japan earthquake

జపాన్ భూకంపంలో 55మంది మృతి

తీర ప్రాంతాలను ముంచెత్తిన రాకాసి అలలు టోక్యో : జపాన్‌లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయం విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన...

జపాన్‌ను వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

టోక్యో: జపాన్‌లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయం విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన 155 భూప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల...
2 People ends life after Bus Accident

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్‌జిల్లాలో తమ్హాని ఘాట్ ప్రాంతంలో శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి ఇద్దరు మరణించగా, 55 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప...

Latest News