Tuesday, May 14, 2024
Home Search

హెలికాప్టర్ - search results

If you're not happy with the results, please do another search
Four helicopters fly in Vikarabad

వికారాబాద్ లో హెలికాప్టర్ల చెక్కర్లు

మన తెలంగాణ/ వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు హెలికాప్టర్లు చెక్కర్లు కొడుతూ కనిపించాయి. హెలికాప్టర్లన్నీ హైదరాబాద్ వైపు పయనం అయ్యాయి. అయితే ఆ హెలికాప్టర్లు శిక్షణలో భాగంగా ట్రయల్ నిర్వహించారా..? లేక...
Mayday call before the helicopter crash

హెలికాప్టర్ ప్రమాదానికి ముందు మేడే కాల్ !

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనకు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఒక మేడే కాల్ వచ్చిందని శనివారం భారత సైన్యం వెల్లడించింది. అలాగే ఆ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా...
Army helicopter crashed in Arunachal

అరుణాచల్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా మిగ్గింగ్ వద్ద శుక్రవారం సైనిక హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. సైనిక సిబ్బందితో వెళుతున్న తేలికపాటి హెలికాప్టర్ ఉదయం 10.43 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు ఒక...
Seven people died in helicopter crash in Kedarnath

కేదారినాధ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురి మృతి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాధ్ లో యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్ప కూలి ఏడుగురు దుర్మరణం పొందారు. మృతుల్లో ఓ పైలట్ , ఆరుగురు యాత్రికులు ఉన్నారని అధికారులు తెలిపారు....
Helicopter crashed in Kedarnath

కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్:  ఫటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం 11.30 గంటలకు కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన ఆ హెలికాప్టర్...
10th and 12th toppers helicopter ride in Chhattisgarh

టాప్ ర్యాంకర్లకు హెలికాప్టర్ విహారం

రాయపూర్: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన 125 మంది విద్యార్థులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వినూత్న రీతిలో సత్కరించింది. రాయపూర్‌లో వారికి హెలికాప్టర్‌లో విహరించే...
Prachand

సైన్యంలో ప్రవేశపెట్టిన స్వదేశీ పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం తన పోరాట పటిమకు పెద్ద ఊతమిచ్చేందుకు, అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో  ‘ప్రచండ్’ అనే పేరుతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన తేలికపాటి...
Six soldiers killed in helicopter crash in Pakistan

పాక్‌లో హెలికాప్టర్ కూలి ఆరుగురు సైనికాధికారుల మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు పాకిస్తానీ సైనికాధికారులు మరణించారు. ఆదివారం రాత్రి హర్నాయి ప్రాంతంలోని ఖోస్త సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం...
Kamal Nath's helicopter makes an emergency landing

కమల్ నాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

భోపాల్: వాతావరణం అనుకూలంగా లేని కారణంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా సెహోర్ నగరంలోని ఒక కళాశాల మైదానంలో...
6 Killed in Helicopter Collapsed in Pakistan

హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు పాక్ సైనికాధికారుల మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో పాక్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయికి చెందిన సైనిక జనరల్‌తోపాటు ఐదుగురు సీనియర్ సైనికాధికారులు మరణించారు. మరణించిన వారిలో...
Helicopter services in flood affected areas

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎఫ్ సహాయక చర్యలు పాల్గొంది. మంగళవారం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలకు సహాయక...
Helicopter services in flood affected areas

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలు

  హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎఫ్ సహాయక చర్యలు పాల్గొంది. మంగళవారం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని...
Two Members stuck in Godavari river

గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరు… హెలికాప్టర్ సహాయంతో

మంచిర్యాల: చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నదిలో ఇద్దరు చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో జెసిబిలో వెళ్తుండగా ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. ఐటి మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాల్క...
ONGC Helicopter Emergency Landing on Arabian Sea

అరేబియా సముద్రంపై ఒఎన్‌జిసి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. నలుగురి మృతి

న్యూఢిల్లీ: ఇద్దరు పైలట్లు, మరో ఏడుగురితో బయలుదేరిన ఒఎన్‌జిసి ( ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) కు చెందిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో పడి నలుగురు చనిపోయారు. నలుగురిలో ముగ్గురు ఒఎన్‌జిసి...
UP CM Helicopter Emergency Landing

యుపి సిఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

  లక్నో: ఆదివారం నాడు హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా...
Kedarnath helicopter

కేదార్ నాథ్ లో అదుపుతప్పిన విధంగా హెలికాప్టర్ ల్యాండింగ్

డెహ్రాడూన్:  ఉత్తరాఖండ్ లోని   కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌లో ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ అదుపుతప్పి హార్డ్ ల్యాండింగ్ అయింది; ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. తొమ్మిది మంది అందులో ప్రయాణించారు....
Two Members dead in Helicopter accident

కుప్పకూలిన హెలికాప్టర్: ఇద్దరు మృతి

రాయ్‌పూర్: హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రాయ్‌పూర్ విమానాశ్రయంలో గురువారం...
Helicopter ride for 10th and 12th class toppers

10, 12 తరగతి టాపర్లకు హెలికాప్టర్ రైడ్

విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సిఎం వినూత్న కానుక రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బంపర్ బహుమతి ప్రకటించారు. 10, 12 బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన...
Helicopter catches falling rocket

ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ను పట్టుకున్న హెలికాప్టర్

న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్ ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాల్లో గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షం లోకి అనేక ఉపగ్రహాలతో...
Training on Chetak Helicopter for Nigerian Army Officers

నైజీరియా సైనికాధికారులకు చేతక్ హెలికాప్టర్‌పై శిక్షణ

హెచ్‌ఎఎల్‌తో నైజీరియా సైన్యం ఒప్పందం బెంగళూరు: నైజీరియా సైనిక విమానయాన సంస్థకు చెందిన ఆరుగురు అధికారులకు చేతక్ హెలికాప్లర్లలో రెండవ దశ శిక్షణ ఇచ్చేందుకు నైజీరియా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్)...

Latest News