Sunday, May 12, 2024
Home Search

సంజయ్‌ - search results

If you're not happy with the results, please do another search
Confusion at Gandhi Bhavan

గాంధీభవన్‌లో గందరగోళం

మన తెలంగాణ/నాంపల్లి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు న గరా మోగడంతో కాంగ్రెస్ నేతలు తమకు టికెట్లు ఇ వ్వాల్సిందేనంటూ తన అనుచరులతో కలిసి నాంపల్లిలోని గాంధీభవన్‌లో బలప్రదర్శనకు దిగుతున్నారు. పార్టీ అ భ్యర్థిత్వాల...
Did not work with BRS: BJP

బిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయలేదు : బిజెపి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రెండు సభలు ట్రెయిలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి కె. లక్ష్మణ్ అన్నారు. గురువారం బిజెపి...

ఎంపి సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీ

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కోర్టు ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. గురువారం మధ్యాహ్నం సంజయ్‌ను కోర్టులో హాజరు పరచగా,...

ఓటమి బిపితోనే సోదాలు అరెస్టులు..

న్యూఢిల్లీ : ఎన్నికలలో ఓటమి భయం పట్టుకున్న బిజెపి ఇప్పుడు దిక్కుమాలిన పనులకు దిగుతోందని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ నివాసంపై దాడులు, ఆయన అరెస్టుతో...
AAP MP Sanjay Singh Arrested

ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అరెస్ట్

న్యూఢిల్లీ : ఆప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహరంలో...
Our goal is the development of the state

రాష్ట్రాభివృద్ధే మా లక్ష్యం

ఎన్‌డిఎలో చేరుతానని కెసిఆర్ కోరితే తిరస్కరించా మన తెలంగాణ/హైదరాబాద్/ నిజామాబాద్ బ్యూరో : ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సి న్ అందించిన ఘనత తెలంగాణదే‘ అని ప్ర ధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధికి...

రైతు బాంధవుడు స్వామినాథన్ : ఎర్రబెల్లి

మనతెలంగాణ/ హైదరాబాద్ : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు బాంధవుడు ఎం ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర సంతాపాన్ని...
Bandi Sanjay comments on CM KCR

గ్రూప్-1 నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో సారి బిఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు సోమవారం...
tomatoes Prices fell in Delhi market

నేల చూపులు చూస్తున్న టమాటా ధరలు

న్యూఢిల్లీ: జూన్-జూలైలో కిలో రూ.250 నుంచి రూ.300కి చేరిన టమాట ధరలు ఇప్పుడు నేల స్థాయికి దిగజారాయి. ఢిల్లీ మార్కెట్‌లో టమాటా హోల్‌సేల్ ధర కిలోకు రూ.12 నుంచి రూ.15 తగ్గింది. ప్రస్తుతం...

4520 డబుల్ ఇండ్ల నిర్మాణం జగిత్యాల జిల్లాకే తలమానికం

జగిత్యాల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేద ల కోసం తెలంగాణ ప్రభుత్వం 4520 డబుల్ ఇం డ్లు నిర్మించడం జగిత్యాల జిల్లాకే తలమానికమని రాష్ట్ర సంక్షేమ...
A women's bill should be brought

మహిళా బిల్లు తేవాల్సిందే

పార్లమెంట్ పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో కెకె, నామా మద్దతు పలికిన పలు పార్టీల నేతలు ఎన్‌డిఎ కూటమిలోని కొన్ని పార్టీలు ఒకే నేటి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మన...

మహిళా బిల్లు నెగ్గేలా చేద్దాం..

న్యూఢిల్లీ : సోమవారం నుంచి ఆరంభమయ్యే పార్లమెంట్ ఐదురోజుల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు కానుంది. ఈ సెషన్‌లో అయినా మహిళా కోటా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని అధికార పక్షం సహా...

ఇడి యాక్టింగ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలిక (యాక్టింగ్ ) డైరెక్టరుగా రాహుల్ నవీన్ నియమితులు అయ్యారు. ఇడి ప్రస్తుత డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం ఈ నెల 15న ముగిసింది. దీనితో...
Bandi Sanjay

బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

విచారణ 20కి వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో బిజెపి నేత, ఎంపి బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాన్ని అడ్వొకేట్ కమిషనర్...

విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన

కల్పించేలా డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో సమూల మార్పులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిగ్రీలో సైబర్...

బండికి ఎంపీగా కొనసాగే అర్హత లేదు

న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకనే... తప్పించుకుని తిరుగుతున్న బండి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్‌కు ఎంపీగా...
10th class Hindi paper leak case..

పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు..

విద్యార్థిపై డీబార్ ఎత్తివేయాలని హైకోర్టు తీర్పు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ విద్యార్థిపై అధికారులు పెట్టిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నపత్రం...
BRS victory is sure : MLC Kalvakuntla Kavitha

బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఎక్కడా లేదని, మూడోసారి కెసిఆర్ సిఎం కావడం ఖాయం అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన...
BRS War siren

బిఆర్ఎస్ యుద్ధ భేరీ

115 మంది జాబితాతో అధినేత కెసిఆర్ ఎన్నికల నగారా టార్గెట్ 95-105 2023 ఎన్నికల రణరంగంలో విజయం మాదే మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మిగిలిన పార్టీలకంటే ముందుగానే బిఆర్‌ఎస్ తన అభ్యర్థులను...
It will be difficult to beat KCR

కెసిఆర్‌ను ఓడించడం ఈజీ కాదు

సంక్షేమ పథకాల్లో ఆయనను ఢీ కొనలేం మల్కాజ్ గిరి నుంచి పార్లమెంట్ బరిలో నిలుస్తా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓడించడం కష్టం అని బిజెపి జాతీయ ప్రధాన...

Latest News