Thursday, April 25, 2024

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పోలీసుల దాడి!

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఒంటరిగా ఆయన భార్య…

ఇస్లామాబాద్: తన ఆస్తుల ప్రకటనలో బహుమతుల వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం(ఈసిపి) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణకు హాజరు కావడానికి ఇమ్రాన్ ఖాన్ నేడు కోర్టుకు హాజరు కావడంతో, పాకిస్థాన్ పోలీసులు లాహోర్‌లోని ఆయన నివాసంపై దాడులు జరిపారు. అప్పుడు ఇంట్లో ఆయన భార్య బుస్రా బీబి ఒక్కతే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News