Saturday, April 26, 2025

చిరంజీవికి పవన్ పాదాభివందనం..(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ పవన్ మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మార్మోగిపోయింది.

మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం తన అన్నయ్య చిరంజీవి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. తమ్ముడిని చిరంజీవి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆసక్తికర సంఘటన మెగా అభిమానులను ఆకట్టుకుంటొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News