Sunday, December 15, 2024

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు అనగా 22 నవంబర్ 2024 శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం..నేటికీ వాటి ధరల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. కాగా, అన్ని నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.ఒకవేళ మీ వాహనానికి ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవాలంటే తాజా ధరలను తనిఖీ చేయడం మంచిది. ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూస్తే..

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది.
డీజిల్​ ధర రూ.95.63గా ఉంది.

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది.
డీజిల్​ ధర రూ.96.16గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే..

ఢిల్లీ
లీటర్ పెట్రోల్ ధర రూ.94.72
డీజిల్ ధర రూ.87.62

ముంబై
లీటర్ పెట్రోల్ ధర రూ.103.44
డీజిల్ ధర రూ.89.97

కోల్‌కతా
లీటర్ పెట్రోల్ ధర రూ.104.95
డీజిల్ ధర రూ.91.76

చెన్నై
లీటర్ పెట్రోల్ ధర రూ.100.75
డీజిల్ ధర రూ.92.34

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News