Saturday, September 30, 2023

హైదరాబాద్ లో స్పా సెంటర్లపై పోలీసుల దాడులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సెక్స్ రాకెట్ బారిన పడిన మహిళలను పోలీసులు రక్షించారు. బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లోని స్పా సెంటర్లపై శనివారం ఉదయం యాంటీ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు దాడులు నిర్వహించారు. సిసిఎస్ టీమ్ తో కలిసి దాడులు నిర్వహించిన యాంటీ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు. స్పా సెంటర్ల నిర్వాహకులు, పలువురు విటులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News