Saturday, July 27, 2024

ఖమ్మంలో గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

ఖమ్మంః జిల్లాలోని వైరాలో గంజాయి పట్టుబడింది. మంగళవారం ఉదయం వైరాలో బస్టాండ్‌లో నాలుగు బ్యాగుల్లో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News