Saturday, October 12, 2024

ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు!

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఖరారైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సెప్టెంబరు 21 నుంచి 23 వరకు అమెరికాలో మోడీ పర్యటించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి ప్రత్యే విమానంలో అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు ప్రధాని.

ఈనెల 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌ వేదికగా 4వ క్వాడ్‌ దేశాల నేతల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. సెప్టెంబర్ 22న ఇక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News