Saturday, November 2, 2024

వాయనాడ్ నుంచి పోటీ చేయబోతున్న ప్రియాంక వాద్రా

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలి నుంచి గెలిచాక, రాయబరేలి స్థానాన్ని ఉంచుకుని వాయనాడ్ సీటు ఖాళీ చేశారు. దాంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయబోతున్నారు. నవంబర్ 13న ఎన్నిక జరుగనున్నది.

ప్రియాంక గాంధీ 1999 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా  ఉన్నారు. మొదట్లో ఆమె తన తల్లి సోనియా గాంధీ కోసం అమేథిలో ప్రచారం చేశారు. ఆమె సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News