Friday, September 22, 2023

ఘనంగా నటి సుమలత కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సీనియర్ నటి, కర్నాటక ఎంపి సుమలత కుమారుడు అభిషేక్ వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ఇక్కడి ప్రముఖ ప్యాలెస్‌లో జరిగిన వేడుకకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినిమా తారలు తరలివచ్చారు. సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాను వివాహమాడారు.

సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు మెహన్‌బాబు ఇతరులు తరలివచ్చారు. సంబంధిత వేడుక ఫోటోలు ఇప్పుడు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News