Thursday, June 1, 2023

బ్రహ్మానందంకు మెగా సత్కారం..

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ మూవీలో చక్రపాణిగా ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా చూసిన వారంతా బ్రహ్మానందం పాత్రకు ముగ్ధులవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఆయనని ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరూ కలిసి.. బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి.. తమ ప్రేమని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News